Gold and Silver Rates Today : పండగ సీజన్.. అయినా తగ్గని పసిడి ధరలు.. ఈ రోజు మార్కెట్లో..

Gold and Silver Rates Today : ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. నిన్నటి (22-03-2023) బుధవారం ధరల కంటే ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి.ఈ రోజు గ్రాము బంగారం ధర రూ.5,480 ఉంది.

Update: 2023-03-23 05:03 GMT

Gold and Silver Rates Today : గ్రాము బంగారం ధర ఈ రోజు (23-03-2023 గురువారం) మార్కెట్లో రూ.5,480గా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ. 54,800 ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,780గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,400 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,430 ఉంది.

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,780 ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,930.

ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,780గా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,830గా ఉంది.

ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,780గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 59,780గా ఉంది.

ఇక వెండి ధరల విషయానికి వస్తే గ్రాము ధర ఈ రోజు రూ.72.60 ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ.72,600గా ఉంది.

బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో రూ.75,400 ఉంది. కోల్‌కతాలో రూ.72,600 ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (23--03-2023) గురువారం ఉదయం 10.30 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News