Gold and Silver Rates Today: మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. తగ్గిన వెండి..!

Gold and Silver Rates Today: దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి

Update: 2021-07-17 01:15 GMT

Gold and Silver Rates Today

Gold and Silver Rates Today : నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(17-07-2021 శనివారం) బంగారం ధరలు రూ. 110 పెరుగుదల కనిపించింది. నిన్న(16-07-2021) రూ.45,150గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ.45,250గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,260గా ఉండగా, ఈ రోజు రూ 49,370గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,750గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,350ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,400ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,700ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,650 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,750 ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,250 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,370 ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,370 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,370ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే కాస్తా తగ్గాయి. కేజీ వెండి ధర రూ.200 రూపాయలు తగ్గాయి. నిన్న(16-07-2021 బుధవారం)ధరలతో పోలిస్తే ఈ రోజు(17-07-2021 శనివారం) వెండి 10 గ్రాములు రూ.743గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.74,300గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (17-07-2021 శనివారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News