స్వల్పంగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..వెండి ధర ఇలా..

Gold and Silver Rates Today: వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

Update: 2021-08-16 01:07 GMT

Gold and Silver Rates Today: బంగారం ధరలు వరుస నాలుగో రోజు కూడా తగ్గాయి. నిన్నటి ప్రారంభ ధరతో పోలిస్తే ఈ రోజు(16-08-2021 సోమవారం) బంగారం ధరలు  రూ.10. పెరుగుదల నమోదు చేసుకున్నాయి. నిన్న(15-08-2021) రూ.44,000గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. ఈరోజు రూ 44,010గా ఉంది. ఇక నిన్న 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉండగా, ఈ రోజు రూ 48,010గా ఉంది.

ఇక దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,360ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,390గా ఉంది. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,160 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,160ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,160ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,360ఉంది. ఇక కొలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,360 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,060ఉంది.

బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,010ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,010ఉంది. ఇక హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ 44,010గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,010ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,010ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ48,010ఉంది.

వెండి ధరల విషయానికి వస్తే.. వెండిధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న(15-08-2021 ఆదివారం) ప్రారంభ ధరలతో పోలిస్తే కేజీ వెండి రూ.68,200గా ఉంది. ఈ రోజు(16-08-2021 సోమవారం) వెండి 10 గ్రాములు రూ.682గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ 68,200గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు (16-08-2021 సోమవారం) ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు.. కాబట్టి ఎప్పటికప్పుడు ధరలలో మార్పులు జరుగుతుంటాయి. వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News