Allari Naresh : కొన్ని ప్రశ్నలకు సమాధానంగా '12ఏ రైల్వే కాలనీ'..

Update: 2025-11-11 14:39 GMT

కొన్ని కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానమే అవుతుంది.. అంటూ సాయికుమార్ చెప్పిన డైలాగ్ ఈ సినిమాకు కీలకంగా మారబోతోంది అనేలా ఉంది ట్రైలర్. యస్.. ఈ ట్రైలర్ తోనే ఏదీ చెప్పబోతున్న అనిపిస్తుంది.. అలాగే ఏం చెప్పలేదు అనేలా ఉంది సినిమా. ఆ మూవీ ట్రైలర్ '12ఏ రైల్వే కాలనీ'. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే ఆకట్టుకునేలా ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్ తోనే కట్ చేసింది మూవీ టీమ్.

అల్లరి నరేష్ హీరోగా నటించిన మూవీ ఇది. ఇప్పటి వరకు అతను చేసిన చిత్రాలకు భిన్నంగా ఉంది ట్రైలర్. అతని కెరీర్ లో హారర్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అన్నట్టుగా ఉంది. అలాగని హారర్ మూవీలాగానే కూడా లేదు అనిపించేలా ఉంది ట్రైలర్. 'క్రైమ్ కంట్రోల్ బ్యూరో' నేపథ్యంలో సాగే కథలా కనిపిస్తోంది. ఆ టైటిల్ లాగానే అతను కాలనీలో కనిపించే కుర్రాడిలా ఉన్నాడు. ఆ కుర్రాడి చుట్టూ కనిపించే అనేక ప్రశ్నలు.. వాటిని వెంటాడుతూ కనిపించే వ్యక్తి.. ఆఖరికి అతని సమస్యలను వెదికితే కానీ సమాధానం దొరికదు అనేలా ఉంది. ఈ ట్రైలర్ లో ఎక్కువగా కనిపించకూడదు ఉండేలా చేశారు.

కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా కనిపిస్తోంది. సాయికుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. పొలిమేర, పొలిమేర 2 చిత్రాల రచయిత డాక్టర్ అనిల్ విశ్వనాథ్ రచయితగా కనిపించబోతున్నాడు. నాని కాసరగడ్డ ఈ చిత్రానికి దర్శకుడు.. అతనే ఎడిటర్ గానూ ఉండబోతున్నాడు. ఈ నెల 21న విడదల కాబోతున్నాడు మూవీ. మరి ఈ చిత్రంతో అల్లరి నరేష్ హిట్ కొడతాడా అనిపించేలా ఉన్నాడు. 

Full View

Tags:    

Similar News