Akdi Pakdi Song : అకడి పకడి సాంగ్ రిలీజ్.. జోష్ పర్ఫామెన్స్‌తో అనన్య విజయ్
Akdi Pakdi Song : లైగర్ మూవీ అకడి పకడి ఫుల్ సాంగ్ కొన్ని నిమిషాల ముందే రిలీజ్ అయింది.
Akdi Pakdi Song : లైగర్ మూవీ అకడి పకడి ఫుల్ సాంగ్ ఆరోజు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ అయింది. రెండు నిమిషాల సాంగ్‌లో అనన్య విజయ్ చాలా ఎనర్జిటిగ్‌గా పర్ఫామ్ చేశారు. ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. కొన్ని నిమిషాల్లోనే మంచి వ్యూస్ సంపాదించుకుంది. ఐదు భాషల్లో ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
లైగర్ సినిమా విజయదేవరకొండకు బాలీవుడ్ ఎంట్రీ మూవీ ఐతే.. పూరీకి మరో ప్యాన్ చిత్రం. ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. లైగర్‌తో విజయ్ బాలీవుడ్‌లో సక్సస్‌ఫుల్‌గా లాంచ్ అవుతాడా చూడాల్సిందే.