Anand Devarakonda Baby : ఆనంద్ దేవరకొండ 'బేబి' మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?
Anand Devarakonda Baby : విజయదేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇటీవళ పుష్పకవిమానం సినిమాతో మంచి ఫామ్‌లోకి వచ్చాడు.;
Anand Devarakonda Baby : విజయదేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇటీవళ పుష్పకవిమానం సినిమాతో మంచి ఫామ్‌లోకి వచ్చాడు. దొరసాని మొదటి చిత్రం అయినప్పటికీ మిడిల్‌క్లాస్ మెలొడీస్‌తోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఆనంద్ 'బేబి' సినిమాతో మనముందుకు వస్తున్నాడు. సాయిరాజేశ్ దీనికి దర్శకత్వం వహిస్తుండగా డైరెక్టర్ మారుతి, ఎస్.కె.ఎన్ కలిసి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఆనంద్ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయడాని మేకర్స్ సన్నద్ధమవుతున్నారు కానీ ఖచ్చితమైన డేట్ అనౌన్స్ చేయలేదు.