Actor Anjali : డీప్ స్లిట్ డ్రెస్ లో అంజలి.. ఫోటోలు వైరల్

Update: 2025-02-24 10:30 GMT

'షాపింగ్ మాల్' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అందాల తార అంజలి. ఫస్టూ మూవీతోనే ఈబ్యూటీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', గీతాంజలి చిత్రాలతో మరింత పాపులారిటీ తెచ్చు కుంది. ఇటీవల 'గేమ్ చేంజర్' సినిమాతో అభిమాలను అలరించిన ఈ భామ, వెబ్ సిరీస్ లోనూ తళుక్కుమంటోంది. మూవీల్లో సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ తెలుగమ్మాయి, తాజాగా తన స్టన్నింగ్ ఫొటోషూట్ తో ఫ్యాషన్ ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. బ్లాక్ అవుట్ ఫిట్ లో అంజలి చూపించిన గ్లామరస్ లుక్ కుర్రకారుల మనసును దోచుకుంటోంది. ఈ లేటెస్ట్ ఫొటో షూట్లో డీప్ స్లిట్ డ్రెస్ లో కనిపిస్తూ తన గ్లామర్ ను మరింత హైలైట్ చేసింది. స్టైలిష్ వేర్ కనిపించిన ఆమె, మాస్ క్లాస్ ప్రేక్షకులను ఒకేసారి ఆకర్షించగలిగే విధంగా తన హావభావాలను ప్రదర్శించింది. ఈ ఫొటోలకు 'క్యాచ్ ది వైబ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఈము ద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి, ఈ గ్లామర్ డోస్ తర్వాత అంజలి బిగ్ స్క్రీన్ పై మళ్లీ స్టన్నింగ్ ఎంట్రీ ఇస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News