Anushka Shetty : సరోజ ఒకటి కాదు రెండు

Update: 2024-10-24 14:15 GMT

టాలీవుడ్ స్టార్ అంటే ఫ్యాన్స్ కు ఫుల్ క్రేజ్. అరుంధుతి, బాహుబలి మూవీస్ తో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో జేజేమ్మగా ఎదిగిన అనుష్క తర్వాత సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు. అయితే మలయాళంలో డైరెక్టర్ రోజిన్ థామస్ తెరకెక్కిస్తున్న కథనాల్ ది వైల్డ్ సోర్సెరర్ అనే మూవీ యాక్ట్ చేస్తుంది. అయితే అందరికి తెలియని విషయం ఏమిటంటే.. అనుష్క మరో మూవీ కూడా కంప్లీట్ చేశారని టాక్ వస్తోంది. డైరెక్టర్ క్రిష్ తెరకెక్కించిన ఘాటి అనే మూవీలో అనుష్క యాక్ట్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తయిందట. పాన్ లెవల్ లో ఈ రెండు మూవీస్ రాబోతుండటంతో ఇండియా అనుష్క ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Tags:    

Similar News