Arjun Sarja : యాక్షన్ కింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం.. అర్జున్ సర్జా తల్లి లక్ష్మీ దేవమ్మ మృతి
Arjun Sarja : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Arjun Sarja : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అర్జున్ తల్లి లక్ష్మీ దేవమ్మ కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈరోజు మృతి చెందారు. 85 ఏళ్ల వయసున్న ఆమె బెంగళూరు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మైసూరులోని పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఆమె మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.