Ayesha Khan : క్యూట్.. హీట్ గా ఆయేషా ఖాన్.. ఫోటోలు వైరల్

Update: 2025-06-03 09:15 GMT

అందం, అభినయంతోపాటు వయ్యారాల పోజులతో ఇండస్ట్రీలో విభిన్నమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ ఆయేషా ఖాన్. 'ముఖ చిత్రం' సినిమాతో తెలుగు ప్రేక్షకు లకు పరిచయమైన ఈ అమ్మడు.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది.. ఆ చిత్రంలో తన వేరే లెవెల్ గ్లామర్ అండ్ స్టెప్పులతో మోత మోగించేసింది. అయితే అంతకుముందే శ్రీవిష్ణు ఓం భీమ్ బుష్ మూవీలో ఛాన్స్ దక్కించుకుని తన యాక్టింగ్ తో ఆకట్టుకుంంది. ఇటీవల 'లక్కీ భాస్కర్' చిత్రంలోనూ తళుక్కున మెరిసింది. ఇప్పుడు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆయేషా.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్న ఈ అమ్మడు.. కొత్త పిక్స్ షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అటు ట్రెడిషనల్ గా.. ఇటు మోడ్రన్ గా అందాలు ఆరబోసి అందరినీ ఫిదా చేస్తుంది. రీసెంట్ గా ఒక్కసారిగా నెట్టింట హీట్ పుట్టించింది. ఫ్లోరల్ ఫ్రాక్ వేసుకున్న ఈభామ.. రకరకాల పోజులతో కుర్రాళ్ల మైండ్ ను బ్లాక్ చేసింది. ప్రస్తుతం ఆయేషా పిక్స్ నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి. ఆమె అందానికి ఎవరైనా ఫ్లాట్ అవ్వకుండా ఉంటారా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. క్యూట్ గా ఉంటూనే హీట్ పుట్టించిందని.. అందానికి ఇమేజ్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Tags:    

Similar News