Dharmendra : ధర్మేంద్ర విషయంలో పెద్ద రూమర్

Update: 2025-11-11 06:17 GMT

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశాడు. ఆయన వయసులో 89యేళ్లు వయసులో. ఈ వయసులో మరణించడం సహజం అనిపించారు.. అంటూ మీడియా మొత్తం కోడై కూసింది. బట్ అందులో అబద్ధం ఉంది. ధర్మేంద్ర చనిపోలేదు అనే వార్తలు చెప్పడం మాత్రం అతని భార్య, కూతురు చెప్పడం మాత్రం విశేషం. నిజంగా ధర్మేంద్ర మరణించడం విషయంలో నిజం లేదు. కేవలం రూమర్ గానే వినిపించడం అని మాత్రం మీడియాలో తేల్చింది. ధర్మేంద్ర వయో రీత్యా కాస్త హెల్త్ ఇష్యూస్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ మేరకు ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే సడెన్ గా ఆయన మరణించడారు అనే వార్తలు రావడం మాత్రం మొదలైంది.

ధర్మేంద్ర మరణించడం మాత్రం వైరల్ గా మారింది. చిన్నా, పెద్ద మీడియా మొత్తం ఆయన చనిపోయారు అనే వార్తలు రాయడం మొదలైంది. దీంతో ఆయన భార్య హేమ మాలిని, కూతురు మాత్రం ఆయన మరణించడం మాత్రం తప్పుడు వార్తలు తేల్చారు. ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమస్యలు మాత్రం నిజమే కానీ.. మరణించడం మాత్రం అబద్ధం విషయమా మాత్రం నిజమే అని తేల్చి చెప్పారు. సో.. మీడియా మొత్తం ఈ విషయాన్ని అబద్ధం కొట్టి పడేస్తోంది.

Tags:    

Similar News