Bimbisara Twitter Review : బింబిసాార.. అద్భుతమైన ఫ్యాంటసీ టైంట్రావెల్ మూవీ..
Bimbisara Twitter Review : కళ్యాణ్ రామ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ బింబిసారా తొలి రోజే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది;
Bimbisara Twitter Review : కళ్యాణ్ రామ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ బింబిసారా తొలి రోజే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి సినిమాతోనే దర్శకుడు వశిష్ట్ మంచి పేరు సంపాదించుకున్నాడు. కథను చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్రెజెంట్ చేశారు. టైమ్ ట్రావెల్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కలిపి అద్భుతంగా తెరకెక్కించారు. అప్పటి బాలకృష్ణ ఆదిత్య 369 సినిమాను తలిపిస్తుంది ఈ బింబిసార.
ఎంఎంకీరవాణి సంగీతం కథకు బాగా ప్లస్ అయింది. స్టోరీ విషయానికి వస్తే.. వందల ఏళ్ల క్రితం బింబిసార అనే రాజు తన బలంతో అనేక రాజ్యాలను సులువుగా కైవసం చేసుకునేవాడు. అయితే తనకు ఉన్న శాపం వల్ల అతని ప్రస్తతు కాలంలో మళ్లీ పుడతాడు. ఇప్పుడు ఈ జనావాసాల మధ్య ఆ బింబిసార ఎలా జీవిస్తాడనేది మెయిన్ కాన్సెప్ట్. సమ్యుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది.