Adhurs Raghu : అదుర్స్ రఘు కుటుంబంలో తీవ్ర విషాదం..

Adhurs Raghu : కమెడియన్ అదుర్స్ రఘు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Update: 2022-08-05 05:15 GMT

Adhurs Raghu : కమెడియన్ అదుర్స్ రఘు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి వెంకట్రావ్ గురువారం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 74ఏళ్లు జీవించిన ఆయన ఆర్మీ అధికారిగా సేవలందించారు. రిటైర్మెంట్ తరువాత ఆయన ఇంటికే పరిమితమయ్యారు. వెంకట్రావు మృతి పట్ల పులువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

Tags:    

Similar News