Rajamouli : బాహుబలి ఆర్టిస్టుకు క్యాన్సర్‌.. సాయం కోరిన రాజమౌళి...!

Rajamouli : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా సాయం కోరాడు.;

Update: 2022-01-29 08:00 GMT

Rajamouli : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా సాయం కోరాడు. బాహుబలి సినిమాలో తనతో కలిసి పనిచేసిన ఆర్టిస్ట్‌కు సహాయం చేయాలంటూ పేర్కొన్నారు. 'బాహుబులి సినిమా సమయంలో దేవికతో కలిసి పనిచేశాను. ఆమె అనేక పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు కో ఆర్డినేటర్‌గా పనిచేసింది. దురదృష్టవశాత్తూ ఆమె బ్లడ్‌ క్యాన్స్‌ర్‌తో పోరాడుతుంది. నేను ఇక్కడ షేర్‌ చేస్తున్న కెటో(KETO)ఫండ్‌ రైజింగ్‌కి మీ వంతు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను" అంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి. ఈ మేరకు దేవిక ఫోటోలను సైతం షేర్‌ చేశారు.

Tags:    

Similar News