Film Updates : వాలంటైన్సే రోజున ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్

Update: 2025-02-10 11:30 GMT

వాలంటైన్స్ డే రోజున ఏకంగా ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవేమిటంటే.. విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన లైలా రిలీజ్ కానుంది. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ అమ్మాయి, అబ్బాయి పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే నవ్వులు పూయించేందుకు హాస్యబ్రహ్మ బహ్మానందం రెడీ అయిపోయిరు. బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ తాత-మనవళ్లుగా నటించిన చిత్రం 'బ్రహ్మా ఆనందం కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది. వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన కథగా దీన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన చావా మూవీ కూడా ఇదే రోజు రిలీజ్ నటించిన ఈ సినిమా రిలీజ్ డే కూడా అదే రోజు. సిద్ధు జొన్నల అవుతోంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా గడ్డ హీరోగా తెరకెక్కిన మూవీ 'కృష్ణ అండ్ హిజ్ లీలా'. ఈ సినిమా 2020లోనే ఓటీటీలో రిలీజైంది. ఈ సినిమా కూడా వాలంటైన్స్ డే రోజు రిలీజ్ కానుంది. దర్శకుడు అమ్మ రాజశేఖర్ తన తనయుడు రాగిన్ రాజ్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. రాగిన్ రాజ్ హీరోగా నటించిన తల సినిమా కూడా అదే రోజు విడుదల కాబోతోంది.

Tags:    

Similar News