Kaantha Movie : కాంత చెప్పే టైమ్ రెడీ అవుతోంది

Update: 2025-11-06 06:18 GMT

'ఒక కథ ఎప్పుడు చెప్పాలని ఆ కథేరా నిర్ణయిస్తోంది..మోడ్రన్ స్టూడియోతో ఒక సినిమా ఒప్పుకుంది.. ఊహూ.. ఒప్పించాను..' ఈ మాట ఎప్పటి వరకు వెళుతుంది అనిపించేది తెలుస్తోంది కాంత మూవీ సినిమా. తాజాగా కాంత మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆసాంతం కొత్తగా అనిపిస్తోంది. వైవిధ్యమైన టేకింగ్ తో పాటు బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి సినిమాను గురించే చెబుతోంది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ట్రైలర్ మాత్రం ఖచ్చితంగా ఆకట్టుకుంటోంది అని చెప్పాలి ఉంది.

ఓ గురువు గారు, అతని శిష్యుడు మధ్య జరిగే కథగా ఇంపార్టెన్స్ చెబుతోంది సినిమా. అతని గురువును మించిన శిష్యుడు అతన్ని ఎదగడం, డబ్బు, అధికారం, పరపతి ఇవన్నీ పెరగడం వల్ల అతని లైఫ్ లో వచ్చే మార్పులు కనిపిస్తాయి. అతనితో పాటు హీరోయిన్ తో అతని ఎదగడం.. ఆపై ఆమె అతన్ని మోసం చేయడం.. తర్వాత అతన్ని ఓ సినిమా జర్నలిస్ట్ గురించి తెలియడం విషయం.. ఆపై ఒక పోలీస్ స్టేషన్ నుంచి అతని పోలీస్ వల్ల సినిమా సెట్స్ పై జరిగే సంఘటనల సమాహారం ఇవన్నీ తెలియడం మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉండటం. పోలీస్ పాత్రలో రానా కనిపించడం మాత్రం ఆకట్టుకునేలా ఉంది.

మొత్తంగా ట్రైలర్ మాత్రం చాలా బావుంది. ఓ కొత్త సినిమా గురించి దుల్కర్ సల్మాన్ చేస్తోన్న ప్రయత్నాలు కూడా ఆకట్టుకునేలా ఉంది. ప్రతి పాత్ర హైలెట్ గా ఉందేలా ట్రైలర్. ఈ నెల 14న విడుదల కాబోతోందని సినిమా చూస్తోంది అర్థం అవుతోంది. దుల్కర్ తో మాత్రంతో భాగ్యశ్రీ నటన హైలెట్ గా కనిపించేలా ఉంది సినిమా. 

Full View

Tags:    

Similar News