రొమాంటిక్ చిత్రంతో తెరంగేట్రం చేసిన కేతిక శర్మ ఇప్పుడు సినిమా అవకాశాల కోసం వెయింటింగ్ లో ఉంది. ఆకాశ్ పూరితో కలిసి అందాలు ఆరబోసినా చాన్సులు రావట్లేదట. మెగా హీరోలతో కూడా రెండు సినిమాలు చేసి మరింత ఫేమ్ దక్కించుకున్నా.. కేతికకు నిరీక్షణ తప్పడం లేదు. ఈ భామ అందం, అభినయం, రొమాంటిక్ లుక్స్ తో సోషల్ మీడియాలోని కుర్రాళ్లకు గట్టి ట్రీట్ ఇస్తుంటుంది. ఇండస్ట్రీలో ఇప్పటివరకు సాలిడ్ హిట్ ఒక్కటి లేకున్నా అందాల అరబోత మాత్రం ఆపడం లేదు. తాజాగా ఈ బ్యూటీ శారీలో అదిరిపోయే ఫొటో షూట్ చేసింది. నాభి అందాలు ప్రదర్శిస్తూ ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరలవుతున్నాయి.