Yash Boss : బాలీవుడ్ బాక్సాఫీస్ ఓపెనింగ్‌ కలెక్షన్స్‌లో 'యష్ బాస్' టాప్..

Yash Boss : యష్ బాస్ నిజంగానే సినీ ఇండస్ట్రీకి మొత్తం బాస్ అనిపించుకుంటున్నారు.

Update: 2022-08-29 14:55 GMT

Yash Boss : యష్ బాస్ నిజంగానే ఇండియా మొత్తం బాస్ అనిపించుకుంటున్నారు. ఇండియన్ బాక్సాఫీస్‌కు బాస్‌లా ఆయన కేజీఎఫ్ 2 ఓపెనింగ్ కలెక్షన్స్ ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ సినిమా చేయలేని ఓపెనింగ్ కలెక్షన్స్‌ను యష్ బాస్.. రూ.54 కోట్ల కేజీఎఫ్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ చేయించాడు. ఉహించని విధంగా కేజీఎఫ్ పార్ట్ వన్ సక్సస్ అయింది. అంతే ఉహకందని విధంగా కేజీఎఫ్ ఫస్ట్ డే కలెక్షన్స్ జరిగాయి. ఈ రూ.54 కోట్ల కేవలం బాలీవుడ్ హిందీ వర్షన్ కలెక్షన్స్ మాత్రమే.

కేజీఎఫ్ 2 తరువాతి స్థానంలో హృతిక్ రోషన్ 'వార్' రూ.53 కోట్లతో రెండవ స్థానంలో ఉంది. మూడవ స్థానంలో ఆమిర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' నిలిచింది. బాహుబలి 2 ఆరవ స్థానంలో ఉంది. కేజీఎఫ్ 2 చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. రవీనా టండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ మెయిన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు.

Tags:    

Similar News