Srinidhi Shetty : కేజీఎఫ్ భామకు లక్కీ చాన్స్!

Update: 2025-06-13 05:18 GMT

కేజీఎఫ్ సినిమాతో తెరంగేట్రం చేసిన భామ శ్రీనిధి శెట్టి. కె.జి.ఎఫ్ రెండు భాగాలతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన శ్రీనిధి శెట్టి ఆ సినిమా తర్వాత మాత్రం ఆ రేంజ్ దూకుడు చూపించలేదు. కె.జి.ఎఫ్ తర్వాత చియాన్ విక్రమ్ తో కలిసి కోబ్రా సినిమా చేసిన శ్రీనిధి అది ఫ్లాప్ అవ్వడంతో డీలా పడింది. శ్రీనిధి శెట్టికి లేటెస్ట్ గా ఒక పాన్ ఇండియా సినిమా ఆఫర్ వచ్చినట్టు సమాచారం. స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కలిసి చేయబోతున్న ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో శ్రీనిధి హీరోయిన్ గా పర్ఫెక్ట్ అని భావిస్తున్నారనే టాక్ ఉంది. ఈ ఆఫర్ కు శ్రీనిధి ఓకే చెప్పిందట. ఆ పాన్ ఇండియా సినిమా ఏంటన్నది త్వరలో తెలు స్తుంది. తెలుగు ఎంట్రీ కోసం కాస్త టైం తీసుకున్న శ్రీనిధి శెట్టి ఇక్కడ ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయ్యిందని సమాచారం. తెలుగులో ఛాన్స్ వస్తే కచ్చి తంగా చేయానుకుందట ఈ అమ్మడు. శ్రీనిధి టాలీవుడ్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News