Sarkaru Vaari Paata Twitter Review: బొమ్మ దద్దరిల్లింది.. మహేష్ వన్ మ్యాన్ షో..!
Sarkaru Vaari Paata Twitter Review: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సర్కారు వారి పాట మూవీ థియేటర్ లోకి వచ్చేసింది..;
Sarkaru Vaari Paata Twitter Review: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సర్కారు వారి పాట మూవీ థియేటర్ లోకి వచ్చేసింది.. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా నిర్మించగా తమన్ సంగీతం అందించాడు. రిలీజ్ కి ముందే రిలీజైన టీజర్, ట్రైలర్‌తో పాటుగా, తమన్ ఇచ్చిన కళావతి, పెన్నీ.. మ..మ..మహేశ్ పాటలు సినిమా పైన బీభత్సమైన హైప్ ని క్రియేట్ చేశాయి. ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి అభిప్రాయం ఎలా ఉందో చూద్దాం..!
#MaMaMahesha 🔥🔥🔥
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 12, 2022
Entire theater shake. Full meals to fans and Masses.#SarkaruVaariPaata#SarkaruVaariPaataReview
Intent were clear with trailer and sets up the story in first 10 mins,feast for fans and families will be well connected especially the working class.girls will go crazy for mahesh 🔥🔥and boys would try to copy his style swag3.25 /5 #SarkaaruVaariPaata #SarkaruVaariPaataReview pic.twitter.com/ji7lHUAJu0
— prodigalson@AS (@ARYAVISHNU) May 11, 2022
Mahesh carries this movie from start to finish and definitely his best performance in recent times especially the comedy portions👍
— Venky Reviews (@venkyreviews) May 11, 2022
Thaman's BGM was only effective in a few places and thought it could've been in some portions especially in the first half and fights #SVP
Mahesh Anna intro ayithe next level with @MusicThaman's music 🙌🙌
— Madhukar Doppalapudi (@urdhfm) May 12, 2022
Idhi kada kavalsindhi.... Deenikosame andharu Mahesh fans waiting
On Screen Penny song visuals 🔥🔥🔥🔥🔥🔥 @urstrulyMahesh
Anna next level swag#MaheshBabu𓃵 #SVPCelebrations#SarkaruVaariPaata #SVPMania #SVP
#SarkaruVaariPaata Review:#MaheshBabu's Entry Scene Is Superb. It proves the importance of every #Penny of ours 🤩@MusicThaman again at work with Terrific BGM 🔥#MaheshBabu𓃵's dialogue delivery is terrific 👏
— Swayam Kumar (@SwayamD71945083) May 11, 2022
Brilliant Intro 😇#SVP #SVPReview #SarkaruVaariPaataReview pic.twitter.com/yHg4EFALE8