Mark Antony : ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఉన్న హీరోని గుర్తుపట్టారా..?

Mark Antony : మార్క్ ఆంటోనీ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది;

Update: 2022-08-29 14:26 GMT

Mark Antony : మార్క్ ఆంటోనీ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. అందులో హీరో ఎవరో సినీ లవర్స్ కూడా గుర్తుపట్టలేనట్టుగా ఉంది. విశాల్ కొత్త లుక్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది. మార్క్ ఆంటోనీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్ద గడ్డం, రఫ్ లుక్, నుదుటన విభూతితో విశాల్ గన్ పట్టుకుని ఉగ్రరూపంలో ఉన్న పిక్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

మార్క్ ఆంటోనీ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఎస్.జె సూర్య మెయిన్ సపోర్టింగ్ రోల్ ప్లే చేయనున్నారు. జీవీ ప్రకాష్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విశాల్ ఇందులో మనకు గ్యంగ్స్‌టర్ రోల్‌లో కనిపించనున్నారు. 

Tags:    

Similar News