Namitha : తల్లి కాబోతున్న నమిత... బేబీ బంప్ ఫొటోస్ షేర్..!
Namitha : హీరోయిన్ నమిత తల్లి కాబోతుంది.. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది నమిత.. బేబి బంప్‌తో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది..;
Namitha : హీరోయిన్ నమిత తల్లి కాబోతుంది.. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది నమిత.. బేబి బంప్‌తో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.. 'మాతృత్వం.. నా జీవితంతో కొత్త అధ్యాయం మొదలైంది. నాలో ఏదో మార్పు మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. కొత్త జీవితం, కొత్త పిలుపులు, మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా. చిన్నారి కిక్స్ కొత్త ఫీలింగ్స్‌ను ఇస్తున్నాయి. ఆ ఫీలింగ్స్ ఇంతకు ముందెన్నడూ లేని ఫీలింగ్స్ ' అంటూ రాసుకొచ్చింది. గుజరాత్ కి చెందిన నమిత తెలుగులో 'సొంతం', జెమిని, బిల్లా, సింహా వంటి చిత్రాలలో నటించింది.. 2017లో హీరో వీరేంద్రచౌదరిని పెళ్లి చేసుకుంది. 41 ఏళ్ల వయసులో నమిత తల్లి కాబోతుండడం విశేషం.