Ashu Reddy : ఆ డ్రెస్ ఏంటి.. వీధికుక్కలేమైనా దాడి చేశాయా?
Ashu Reddy : సోషల్ మీడియాలో డబ్స్‌మ్యాష్ వీడియాలతో బాగా ఫేం సంపాదించుకుంది ఆషూరెడ్డి..;
Ashu Reddy : సోషల్ మీడియాలో డబ్స్‌మ్యాష్ వీడియాలతో బాగా ఫేం సంపాదించుకుంది ఆషూరెడ్డి.. ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ ఆమెకి మరింత క్రేజ్ ని తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తోంది ఈ బ్యూటీ.
ఆ మధ్య దర్శకుడు ఆర్జీవీతో చేసిన ఓ బోల్డ్ ఇంటర్వ్యూ కూడా బాగా వైరల్ అయింది. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో టార్న్ డెనిమ్ షర్ట్ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. పైగా ఆ ఫొటోలకి చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఓ కాప్షన్ పెట్టింది.
ఈ ఫోటో నెట్టింట బాగా వైరల్ అయింది. దీనితో నెటిజన్లు ఆషూ రెడ్డి ఫోటోల పైన వీపరితమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ డ్రెస్ ఏంటి.. వీధి కుక్కలు దాడిచేసాయేమో చొక్కా మొత్తం చినిగింది. కొటేషన్ బాగుంది కానీ మరి మంచి పుస్తకం కొనుకున్నవా లేదా అంటూ కామెంట్స్ వదులుతున్నారు.