Radheshyam : ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
Radheshyam : దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు సినిమా రిలీజ్ డేట్స్‌ని మేకర్స్ వాయిదా వేశారు.;
Radheshyam : దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో పలు సినిమా రిలీజ్ డేట్స్‌ని మేకర్స్ వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్న క్రమంలో వాయిదా పడిన సినిమాల కొత్త రిలీజ్ డేట్స్‌ని అనౌన్స్ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాని మార్చి 11న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ ప్రకటించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ సరసన పూజా హేగ్దే హీరోయిన్ గా నటించింది. గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.
Come fall in love from March 11th, 2022...
— UV Creations (@UV_Creations) February 2, 2022
Witness the biggest war between love & destiny 💕#RadheShyamOnMarch11#RadheShyam #Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @radheshyamfilm pic.twitter.com/yetrqkTBeR