Indian soldiers : 120 మంది భారత సైనికులపై ఆధారపడిన వేలమంది చైనీయులు

Update: 2025-11-06 12:26 GMT

సైనికుల త్యాగం గురించి ఎప్పుడు చెబుతున్నా.. ఎన్నిసార్లు చెప్పుకునే విషయాలు తక్కువే అంటున్నారు. అందుకే 3వేలమంది చైనీయులను మట్టు పెట్టడం చెప్పబోతున్నాం. అందుకోసం కేవలం 120మంది భారతీయుల సైన్యం చేసిన తిరుగుబాటు కనిపించబోతోంది. యస్.. '120 బహదూర్' అనే టైటిల్ తో రూపొందుతోన్న మూవీ గురించి చెప్పబోతున్నాం. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ చూస్తే ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది.

1962 ఇండియా - చైనా నేపథ్యంలో సాగే యుద్ధం గురించి చూపబోతున్నాం సినిమా ఇది. ఆ టైమ్ లో జరిగే అనేక సంఘటనల నేపథ్యంలో చూడబోతున్నా విషయాలివే. చైనా .. భారత్ పై యుద్ధం చూపబోతున్నాం. భారత్ ను వ్యతిరేకించేందుకు చైనీయులు కనిపించబోతున్నారు. దీంతో వారిపై 120 మంది భారతీయులు, చైనీయులను చంపేయబోతున్న అంశం సినిమాలో ప్రధానంగా కనిపిస్తోంది.ఇందుకోసం 120 మంది సైనికులు చేసిన అసపమాన త్యాగం గురించి చూడబోతున్నాం. కేవలం 120మంది 3 వేల మంది చైనీయులను మట్టుబెట్టాం అనేది గొప్ప చారిత్రక సత్యం చూపబోతున్నాం. ఫర్హాన్ అక్తర్ ప్రధాన రూపొందబోతోన్న సినిమా పై భారీ అంచనాలున్నాయి. కాకపోతే ట్రైలర్ మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడం మాత్రం విశేషం.

120 బహదూర్ చిత్రాన్ని రజనీష్ రాజీ ఘాయ్ దర్శకత్వం చేయబోతున్నాడు. రాశిఖన్నా ఓ కీలక పాత్రలో కనిపించబోతోన్న సినిమా ఇది. ఈ నెల 21న దేశవ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ మూవీ ఏ మేరకు విజయం సాధించబోతోంది అనేది చూడాల్సిన విషయమే ఇది.

Full View

Tags:    

Similar News