Nagashourya : హీరో నాగశౌర్య తండ్రి అరెస్ట్..!
Nagashourya : టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిరేవుల పేకాట శిబిరం నిర్వహణ కేసులో ఆయనని పోలీసులు అరెస్ట్ చేశారు.;
Nagashourya : టాలీవుడ్ హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిరేవుల పేకాట శిబిరం నిర్వహణ కేసులో ఆయనని పోలీసులు అరెస్ట్ చేశారు. శివలింగప్రసాద్ తో కలిసి సుమన్ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే పోలీసులు ఆయనని అరెస్ట్ చేసి ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో శివలింగ ప్రసాద్ తరపు న్యాయవాది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.