Kiran Abbavaram: యంగ్ హీరో ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో రామాంజులు రెడ్డి మృతి..!
Kiran Abbavaram: టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలోనే ఇండస్ట్రీ నుంచి శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రాణాలు విడిచారు.;
Kiran Abbavaram: టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలోనే ఇండస్ట్రీ నుంచి శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రాణాలు విడిచారు. ఈ విషాదాల నుంచి తేరుకోకముందే ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి మృతి చెందారు. బుధవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. దీంతో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. కాగా కిరణ్ అబ్బవరం 'రాజావారు రాణిగారు'తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా వచ్చిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.