Prabhas : హీరో ప్రభాస్ కారుకు ట్రాఫిక్ చలాన్
Prabhas : టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ కి జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు.;
prabhas : టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ కి జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు. నంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్, బ్లాక్ ఫ్రేమ్ ఉండడంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రూ.1,450 చలానా వేశారు. అయితే ఫైన్ వేసినప్పుడు ప్రభాస్ కారులో లేరని తేలింది. కాగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారని పలువురు సెలబ్రిటీలకి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.