Allu Arjun Heroine House : అల్లు అర్జున్ హీరోయిన్ ఇంట్లో విషాదం

Update: 2024-12-16 12:00 GMT

అల్లు అర్జున్ వరుడు మూవీ హీరోయిన్ భానుశ్రీ మెహ్రా ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు నందు 7 రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అతడిని తలచుకుని ఆమె ఎమోషనల్ అయ్యారు. ‘నువ్వు చనిపోయి 7 రోజులైంది. ఇంకా పీడకలలానే ఉంది. ఇదంతా నిజమని ఎలా నమ్మాలి. నువ్వు గుర్తొస్తున్నావ్. నువ్వు లేవనే బాధను జీవితాంతం మోయాల్సిందే. నా మనసులో ఎప్పటికీ నీకు చోటుంటుంది. ఐ మిస్ యూ నందు’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అంతేకాకుండా తన అన్నతో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలు షేర్ చేసింది.

Tags:    

Similar News