Varun Dhawan : షూటింగ్ సమయంలో అందరితో ఒకేలా ఉంటా : వరుణ్ ధావణ్

Update: 2024-12-26 09:00 GMT

తనపై సోషల్ మీడియా వేదికగా వరుణ్ ధావణ్ క్లారిటీ ఇచ్చారు. అదంతా షూట్ లో భాగమేనని చెప్పుకొచ్చారు. వరుణ్ ఓ ఈవెంట్లో అలియాభట్ ప్రైవేట్ పార్ట్స్ పట్టు కోవడం, షూటింగ్ కియారా అడ్వాణీని అందరిలో ముద్దుపెట్టుకోవడంపై నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఈ అంశాలపై వరుణ్ మాట్లాడుతూ.. 'నేను షూటింగ్ సమయంలో అందరితో ఒకేలా ఉంటాను. నేను అందరిలో కియారాను ఉద్దేశపూర్వకంగా ముద్దు పెట్టుకోలేదు. ఒక మ్యాగజైన్ ఫొటో షూట్ లో భాగంగా అలా చేశాం. ఆ క్లిపు నేను, కియారా ఇద్దరం సోషల్ మీడియాలో పంచుకున్నాం. ఇదంతా ప్లాన్ చేసి చేసినదే. ఆమె మంచి నటి. ' అని చెప్పారు. అలియా తను నాకు మంచి స్నేహితురాలని, ఆరోజు సరదాగా అలా చేశానని, అది సరసాలాడడం కాదని చెప్పారు వరుణ్ ధావన్. ఇప్పటికైనా నెటి జన్ల నుంచి విమర్శలు ఆగుతాయో..? లేదో

Tags:    

Similar News