Venu Udugula : ఈసారి పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తా : వేణు ఉడుగుల
Venu Udugula : నీదీనాదీ ఒకే కథ అనే ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయారు వేణు ఊడుగుల.;
Venu Udugula : నీదీనాదీ ఒకే కథ అనే ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయారు వేణు ఊడుగుల. నక్సల్స్ బ్యాగ్రౌండ్‌లో వచ్చిన విరాటపర్వం థియేటర్లతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ మంచి పాపులారిటీ సాధించుకుంది. సామాజిక మానవ అంశాలను తన కథ రచనల్లో చేర్చే మానవీయ డైరెక్టర్ వేణు ఉగుడుల.
తాను తీయబోయే చిత్రం పొలిటికల్ యాక్షణ్ థ్రిల్లర్ కాబోతోందని తాజాగా ప్రకటించారు. కథా రచన అయిపోయిందని. ఇక షూటింగ్ ఒకటే ఉందని అన్నారు. ఈ సారి మంచి కమర్శియల్ ఎలిమెంట్స్‌ను జోడించి మూవీ తెరకెక్కించనున్నట్లు చెప్పారు.