Jeedimetla: జీడిమెట్లలో బాలిక అనుమానాస్పద మృతి.. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్‌లో మృతదేహం..
Jeedimetla: హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.;
Jeedimetla: హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. తిరుమల వైన్స్ సమీపంలో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉదయం బాలిక డెడ్ బాడీని గుర్తించారు. బాలిక తలకు బలమైన గాయాలను గుర్తించారు. నిన్న రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్లు చెప్తున్నారు బంధువులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.