Crime News: 9 ఏళ్ల చిన్నారిపై కామాంధుడి అఘాయిత్యం

Crime News: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవిపల్లిలో ఐదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగింది. బీహార్‌ యువకుడు బాలికపై అత్యాచారానికి తెగబడ్డారు.;

Update: 2022-09-24 07:02 GMT

Crime News: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవిపల్లిలో ఐదో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగింది. బీహార్‌ యువకుడు బాలికపై అత్యాచారానికి తెగబడ్డారు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి.. 9 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యాని ఒడిగట్టాడు. కాటేదాన్‌ సమీపంలోని TNGOS కాలనీలో ఈ దారుణం జరిగింది.

బాలికపై అత్యాచారం జరిగిందని డాక్టర్లు కూడా ధృవీకరించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాలిక తల్లిదండ్రులు, కాలనీవాసులు.. బీహార్‌ యువకుడు దేవరాజును చితకబాదారు. ఆ తరువాత పోలీసులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పోక్సో చట్టం

కింద కేసు నమోదు చేశారు.

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవిపల్లిలో ఐదో తరగతి బాలికపై అత్యాచారం

బాలికపై అత్యాచారానికి తెగబడ్డ బీహార్‌ యువకుడు

బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి..

9 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యాని ఒడిగట్టిన కామాంధుడు

కాటేదాన్‌ సమీపంలోని TNGOS కాలనీలో దారుణం

బాలికపై అత్యాచారం జరిగిందని డాక్టర్ల ధృవీకరణ

బీహార్‌ యువకుడు దేవరాజును చితకబాదిన స్థానికులు

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు

Tags:    

Similar News