Warangal : ఇంట్లో గొడవలకు పిల్లల్ని బలిచేసిన కసాయి తండ్రి
Warangal : ఇంట్లో గొడవలకు పిల్లల్ని బలిచేశాడో కసాయి తండ్రి. కొడుకు, కూతుర్ని బావిలో పడేసి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు.;
Warangal : ఇంట్లో గొడవలకు పిల్లల్ని బలిచేశాడో కసాయి తండ్రి. కొడుకు, కూతుర్ని బావిలో పడేసి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం తండాలో ఈ అమానవీయ ఘటన జరిగింది. ముంబైలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా చేస్తున్న భుక్యా రామ్‌కుమార్.. కుటుంబ కలహాల కారణంగా ఆరేళ్ల కొడుకు, ఎనిమిదేళ్ల కూతురును బావిలో పడేసి పరారయ్యాడు. కన్నబిడ్డలు చనిపోవడంతో తల్లి, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.