Panjagutta: ముందుగా యువతితో పరిచయం.. ఆపై చనువుగా ఫోటోలు, వీడియోలు..

Panjagutta: ఓ యువతితో సచిన్‌కు పరిచయం అయింది. ఆమెతో చనువుగా ఉన్న కొన్ని ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ మొదలుపెట్టాడు.;

Update: 2022-06-01 08:00 GMT

Panjagutta: తనతో చనువుగా ఉన్న యువతి వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ వికృతచర్యలకు పాల్పడుతున్న యువకుడిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ యువతితో సచిన్‌కు పరిచయం అయింది. ఆమెతో చనువుగా ఉన్న కొన్ని ఫొటోలు, వీడియోలను.. ఆమె స్నేహితులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. సదరు యువతి కంప్లైంట్ ఇవ్వడంతో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News