Visakhapatnam: 10 రోజుల ముందు అదృశ్యమైన వ్యక్తి శవమై.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?
Visakhapatnam: విశాఖ జిల్లా మారికవలస బ్రిడ్జి కింద ఓ మృతదేహాం కుళ్లిపోయిన స్థితిలో గుర్తించారు.;
Visakhapatnam: విశాఖ జిల్లా మారికవలస బ్రిడ్జి కింద ఓ మృతదేహాం కుళ్లిపోయిన స్థితిలో గుర్తించారు. దుర్వాసన రావడంతో స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి చేరుకున్న పోలీసులు ఈ మృతదేహం ప్రొఫెసర్ మురళిదిగా గుర్తించారు. 10 రోజుల క్రితం తన భర్త బుడముూరు మురళీ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది రిక్షా కాలనీకి చెందిన మృదుల అనే వివాహిత. మురళి.. ఈస్ట్ ఆఫ్రికాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన ఈ నెల 9న విశాఖ వచ్చాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.