Nirmal: వివాహిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే ప్రేమ పెళ్లి..

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని అస్రా కాలనీలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.;

Update: 2022-05-29 11:00 GMT

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని అస్రా కాలనీలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. బోథ్‌కు చెందిన గొల్లమాడ స్రవంతి 2 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఐతే మృతురాలి బంధువులు భర్తే చంపాడని ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News