మహిళల పట్ల బ్యాంకు మేనేజర్ అసభ్య ప్రవర్తన.. దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు!
నెల్లూరు జిల్లాలో మరో కామాంధుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పొదలకూరులో ప్రముఖ బ్యాంకు మేనేజర్ నగేశ్.;
నెల్లూరు జిల్లాలో మరో కామాంధుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పొదలకూరులో ప్రముఖ బ్యాంకు మేనేజర్ నగేశ్.. అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడు. బ్యాంకులోనే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. లోన్ల కోసం వచ్చే వారిని ఆశపెట్టి, భయపెట్టి మేనేజర్ నగేశ్ లొంగ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.