సముద్రంలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతు..!

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పుక్కల్లపాలెంలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు.;

Update: 2021-06-27 13:30 GMT

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పుక్కల్లపాలెంలో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో ఈతకు వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు తిరుమల, మనోజ్, సాయి, చందుగా గుర్తించారు. వీరు బొర్రపుట్టుగ నివాసులుగా పోలీసులు గుర్తించారు.

Tags:    

Similar News