IIT Student Suicide : హైదరాబాద్ క్యాంపస్‌లో ఐఐటీ విద్యార్ధి ఆత్మహత్య..

IIT Student Suicide : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో విషాదం చోటుచేసుకుంది.;

Update: 2022-08-31 10:00 GMT

IIT Student Suicide : సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎంటెక్‌ చదువుతున్న రాహుల్‌ అనే విద్యార్థి సూసైడ్‌ చేసుకున్నాడు. ఐఐటీ ఈ-బ్లాక్‌లోని 107వ గదిలో ఉరివేసుకున్నాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి స్వస్థలం ఏపీలోని నంద్యాల అని తెలిపారు.

Tags:    

Similar News