Illegal Affair: అక్రమ సంబంధం.. భార్య ప్రియుడిపై భర్త పెట్రోలు
Illegal Affair: హైదరాబాద్ నారాయణగూడలో దారుణం చోటు చేసుకుంది;
Illegal Affair: హైదరాబాద్ నారాయణగూడలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం నేపథ్యంలో భార్య, ఆమె ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. భర్త నాగసాయి. ఈ ఘటనలో నాగసాయి భార్య ఆర్తితో పాటు ఆమె ప్రియుడు, కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.