Maharashtra Encounter: 26 మంది మావోయిస్టులను మట్టుపెట్టిన పోలీసులు..
Maharashtra Encounter: మహారాష్ట్రలోని గడ్చిరౌలిలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.;
Maharashtra Encounter: మహారాష్ట్రలోని గడ్చిరౌలిలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. ధనోరా తాలుకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికల సమాచారంతో కూంబింగ్ దళాలు అక్కడి వెళ్లాయి. ఈ క్రమంలోపోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగగా... పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఇటీవలి కాలంలో ఇంత పెద్దమొత్తంలో మావోలు మృతి చెందడం ఇదే తొలిసారి.