Hyderabad: లంగర్‌హౌస్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య.. రోడ్డుపైనే కత్తులతో పొడిచి..
Hyderabad: హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.;
Hyderabad: హైదరాబాద్ లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పిల్లర్ నంబర్ 95 దగ్గర 45 సంవత్సరాల వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతుని వివరాలు సేకరిస్తున్నారు. డెడ్‌బాడీని పోస్టుమార్టమ్ కోసం ఉస్మానియాకు తరలించారు.