Musheerabad Murder : ముషీరాబాద్‌లో దారుణం.. కన్నతల్లే మూడేళ్ల కొడుకుని..
Musheerabad Murder : మూడేళ్ల బాబును కన్నతల్లి ప్రియుడితో కలిసి అతిదారుణంగా చంపేసిందని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు;
Musheerabad Murder : మూడేళ్ల బాబును కన్నతల్లి ప్రియుడితో కలిసి అతిదారుణంగా చంపేసిందని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు. ముషీరాబాద్‌లో నాగలక్ష్మి తన సమీప బంధువు రవి తో అక్రమ సంబంధం కొనసాగిస్తుంద్నారు.
వీరిద్దరికి మూడేళ్ల బాబు అడ్డువస్తున్నాడని అత్యంత దారుణం చంపేశారు.. బాబు ఇంటర్నరల్ పార్ట్స్ పై బ్లీడింగ్ అయ్యేలా చిత్రహింసలకు గురిచేసి చంపేశారని డీసీపీ తెలిపారు. భర్త ఆస్తిని తీసుకొని రవి, నాగలక్ష్మి కలిసి జీవించాలని భావించారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు.