Hyderabad: హైదరాబాద్‌లో ఉగాండా దేశస్తుల సెక్స్ రాకెట్.. విటుల కోసం ఏకంగా యాప్..
Hyderabad: హైదరాబాద్ నార్సింగిలో సెక్స్ రాకెట్ నడుపుతున్న ఉగాండా దేశస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.;
Hyderabad: హైదరాబాద్ నార్సింగిలో సెక్స్ రాకెట్ నడుపుతున్న ఉగాండా దేశస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. విటుల కోసం ప్రత్యేకంగా ఓ యాప్ కూడా క్రియేట్ చేశారు. ఆ యాప్‌లో వచ్చే సీక్రెట్ కోడ్‌ను వాడితేనే విటులకు ఫ్లాట్‌లోకి ఎంట్రీ ఉంటుంది. ఇంత టెక్నాలజీని వాడుతున్న సెక్స్ రాకెట్‌ను ఇప్పటి వరకు చూడలేదని నార్సింగి పోలీసులు చెబుతున్నారు. నార్సింగి నుంచి గచ్చిబౌలి వెళ్లే దారిలో ఓ ప్రైవేట్ బిల్డింగ్‌లో ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. ఉగాండా సెక్స్ రాకెట్‌లో పలువురు విద్యార్ధులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.