Nizamabad: నిజామాబాద్‌లో దారుణం.. ముగ్గురు మెకానిక్‌ల హత్య..

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో దారుణం జరిగింది.;

Update: 2021-12-08 10:30 GMT

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో దారుణం జరిగింది. హార్వెస్టర్‌ మెకానిక్‌ షాప్‌లో పనిచేసే ముగ్గురు మెకానిక్‌లను దారుణంగా హత్య చేశారు దుండగులు. పనిముట్లతో.. ముగ్గురు మెకానిక్‌లను కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.... హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News