Nizamabad Kidnap: మూడేళ్ల చిన్నారి కిడ్నాప్.. అందరూ చూస్తుండగానే..
Nizamabad Kidnap: నిజామాబాద్‌లో మూడేళ్ల చిన్నారి హనీని కిడ్నాప్ చేశారు.;
Nizamabad Kidnap: నిజామాబాద్‌లో మూడేళ్ల చిన్నారి హనీని కిడ్నాప్ చేశారు. హనీ కుటుంబ సభ్యులు మెట్‌పల్లి నుంచి నిజామాబాద్‌కు షాపింగ్ కోసం వచ్చారు. బస్టాండ్ సమీపంలో షాపింగ్ చేస్తుండగా దుండగులు పాపను అపహరించారు. అమ్మ, అమ్మమ్మతో కలిసి ఉండగానే చిన్నారిని కిడ్నాప్ చేశారు దుండగులు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. పాప ఆచూకీ కోసం గాలిస్తున్నారు. చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.