Delhi: ఢిల్లీలో దారణం.. రోడ్డుపైనే మహిళను..
Delhi: ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ఏరియాలో దారుణం జరిగింది.;
Delhi: ఢిల్లీలోని షాలిమార్ బాగ్ ఏరియాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను కర్రలతో విచక్షణ రహితంగా కొట్టారు. ఈ ఘటన నవంబర్ 19న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడి ఘటన పూర్తిగా సీసీ టీవిలో రికార్డయింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసలు.. దాడికి పాల్పడిన వ్యక్తుల గురించి వెతుకుతున్నారు. దీని వెనుక రాజకీయ ప్రమేయం ఉందని మహిళ తెలిపింది.