కరోనా కట్టడికి coronaid దివ్యౌషధం..

Update: 2020-10-19 07:26 GMT

కరోనా వైరస్ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. దీనికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రపంచవ్యాప్తంగా అంతా ఎదురుచూస్తున్నారు. మహమ్మారి బారిన వారిలో కొందరు అధిక వ్యయం చేస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు, అయితే ప్రస్తుతం కరోనా సోకిన వారికి చికిత్స అందించేందుకు పలు రకాల ఔషధాలను ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ బాడీలో ఇమ్యూనిటీ లెవల్స్ ను పెంచడానికి ఉపయోగపడుతున్నాయి. అయితే కొన్ని ఔషదాలు మాత్రం కేవలం వ్యాపారం కోసమే వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని వాడటం వలన ఎటువంటి ఉపయోగం ఉండటం లేదు.

ఈ క్రమంలో సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలేక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) ఆమోదించిన coronaid మెడిసిన్ వలన మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈ మెడిసిన్ వలన మానవశరీరంలో ఇమ్యూనిటీ (రోగనిరోధక శక్తీ) స్థాయిలు ఘననీయంగా పెరిగి శరీరంలో కరోనాను పూర్తిగా నిర్మూలిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ మెడిసిన్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఏర్పడింది. ఇక coronaid బాడీలో సైటోకైన్ లెవల్స్‌ని తగ్గించడమే కాకుండా ఊపిరితిత్తుల్లో సిలియాను రక్షించడంలో సహాయపడుతుంది. అందువల్ల ఇమ్యూన్ ఫంక్షన్‌ పెరుగుతుంది. ఈ ఔషధం వలన రక్తప్రసరణ కూడా గణనీయంగా మెరుగవుతుంది. ఇక ఈ ఔషధాన్ని ప్రముఖ హెర్బల్ ఉత్పత్తుల సంస్థ NuZen ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

Tags:    

Similar News