coronavirus : యాంటీ వైరల్ ఇమ్యూనిటీ బూస్టర్ 'coronaid'

Update: 2020-10-19 07:19 GMT

ప్రాణాంతక వైరస్ అయిన కరోనాను కట్టడి చేయడం కోసం ప్రపంచ దేశాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వివిధ ప్రభుత్వాలు మహమ్మారి నిర్మూలనకు వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నాయి. అయితే వ్యాక్సిన్ కంటే కూడా కరోనాను ఎదుర్కొనేందుకు పలు ఔషధ కంపెనీలు ఇమ్యూనిటీ బూస్టర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇందులో కొన్ని మంచి ఫలితాలు ఇస్తున్నాయి వాటిలో coronaid అనే మెడిసిన్ కూడా ఒకటి..

ఈ మెడిసిన్ ను CCMB కూడా ఆమోదించింది. ఇది యాంటీ వైరల్ ఇమ్యూనిటీ బూస్టర్.. దీనివలన శరీరంలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగి.. కరోనాను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఈ మెడిసిన్ యొక్క ఉపయోగాలు.. సైటోకైన్ లెవల్స్‌ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లో సిలియాను సంరక్షిస్తుంది. హెల్త్ ఇమ్యూన్ ఫంక్షన్‌ని పెంచుతుంది. రక్తప్రసరణను కూడా మెరుగు పరుస్తుంది. అలాగే coronaid ఔషధం వాడటం తోపాటు ఇంట్లోనే వ్యాయామాలు, యోగా చేయడం మంచిదని అంటున్నారు నిపుణులు. 

Tags:    

Similar News